Thursday, September 18, 2014

వోటునమ్ముకోకురా....

పదవి అనేది బాధ్యత... దానికి కావాలి అర్హత!
నాయకుడికుండాలి విజ్ఞత... వృత్తిపట్ల నిబద్ధత!!
చిరుగాలి తాకగనే ఎగిరెగిరి పడకురా
తాకనుంది పెనుతుఫాను తెలివి కలిగి మెలగరా!!
ప్లాస్టిక్ నవ్వులు చూసి... మైకంలొ పడకురా
వోటునమ్ముకోకురా.... నోటుచిన్నబొవురా!!

No comments:

Post a Comment