నవ .మాసాలు మోసిన తల్లిని వదలినావు...
గుండెలపై ఎత్త్తుకుని పెంచిన తండ్రిని వదలినావు.
నీ సుఖాన్నే కాంక్షించిన అన్నాను విడనాడినావు...
జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసి...
ఈ మిత్రులను మరచినావు...
దారపు పోగును చేతికి చుట్టి ఎనలేని ఋణమును పెంచినావు..
చదువుతో నీ ప్రయాణం మొదలుపెట్టి..
అందులో దిత్తవన్న పేరును గడించినావు...
ప్రాపంచికంగా అందరికి దూరమైన నీఎవు మా హృదయాలలో
"అమరజ్యోతి" గా నిలచినావు...
నిన్ను ఎన్నటికి మరువలేము ఓ నేస్తం....
నీ జ్ఞ్యాపకాలు మా హృదయాలలో ఎన్నటికీ పదిలం

No comments:
Post a Comment